iPhone Battery Health Tips: ఐఫోన్ బ్యాటరీ త్వరగా తగ్గుతోందా? వెంటనే మానేయాల్సిన 5 అలవాట్లు ఇవే! |
వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, అది వైర్డ్ ఛార్జింగ్‌తో పోలిస్తే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి బ్యాటరీపై ప్రభావం చూపి, కాలక్రమేణా దాని సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా తరచుగా వైర్‌లెస్ ఛార్జింగ్ ఉపయోగించే వారికి ఈ ప్రభావం మరింత కనిపించవచ్చు. MagSafe వంటి టెక్నాలజీలు మెరుగ్గా పనిచేసినా, బ్యాటరీ ఆరోగ్యాన్ని ఎక్కువకాలం కాపాడుకోవాలనుకునే వారు సాధ్యమైనంత వరకు వైర్డ్ ఛార్జర్‌ను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే…
