Stocks to Watch Today: ఇన్వెస్టర్లకు బంగారు అవకాశం?.. ఈరోజు ఫోకస్‌లో ఉన్న స్టాక్స్ ఇవే |
ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్‌లో Axis Bank, Kotak Mahindra Bank కూడా ఉన్నాయి. తొలి త్రైమాసిక (Q1FY27) ఫలితాల అనంతరం Jefferies, Bernstein వంటి ప్రముఖ బ్రోకరేజీలు ఈ బ్యాంకులపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. Axis Bankకు Jefferies రూ.1,700, Bernstein రూ.1,600 టార్గెట్ ధరలను సూచించగా, బలమైన రుణాల వృద్ధి, అంచనాలకు మించిన లాభాలు, తక్కువ క్రెడిట్ ఖర్చులు, మెరుగైన ఆస్తుల నాణ్యత దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నాయి. మరోవైపు Kotak Mahindra…
