7 August, 2026 08:14
[title పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో రాజీకి తావులేదు] పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో రాజీకి తావులేదు లోపాల సవరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు ప్రభ న్యూస్ విజయనగరం ఆగస్టు 6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు బుధవారం విజయనగరం జిల్లాలోని గరివిడి మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం, కేజీబీవీ, జెడ్పీ…
