ప్రభన్యూస్

Gold Rate Today: నగలు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి! | బిజినెస్

Last Updated:Jul 22, 2026 9:11 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. News18 అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా బలపడుతున్న ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ…

Read Full News

Car Price Hike: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? వచ్చే నెల నుంచి రూ.30,000 వరకు ధరల పెంపు |

మారుతి సుజుకి ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో అత్యంత విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉంది. ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, ఫ్రాంక్స్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లతో పాటు గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి ప్రీమియం ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీలను కూడా కంపెనీ విక్రయిస్తోంది. అందువల్ల ఈ ధరల పెంపు ప్రభావం కంపెనీకి చెందిన పలు మోడళ్లపై కనిపించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)…

Read Full News

PM KISAN Money: పీఎం కిసాన్ సాయం రూ.6,000ల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన.. రైతులు ఈ 3 పనులు చేయకపోతే డబ్బు రాదు! |

23వ విడత కింద విడుదలైన నిధుల వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 2,17,63,781 మంది రైతులకు రూ.4,353.25 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 90,55,669 మంది రైతులకు రూ.1,811.67 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 81,65,837 మంది రైతులకు రూ.1,634.61 కోట్లు, బీహార్‌లో 73,04,821 మంది రైతులకు రూ.1,460.96 కోట్లు, రాజస్థాన్‌లో 65,99,142 మంది రైతులకు రూ.1,319.84 కోట్లు, గుజరాత్‌లో 51,04,469 మంది రైతులకు రూ.1,021.14 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 46,02,428 మంది…

Read Full News

Stocks to Watch Today: ఈ షేర్లతో కాసుల వర్షం?.. టాప్ బ్రోకరేజ్‌ల బుల్లిష్ అంచనాలు!

Stocks to Watch Today: తొలి త్రైమాసిక (Q1) ఫలితాలు, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల తాజా రిపోర్టుల నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్‌లో పలు షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా Bajaj Auto, TVS Motor, Bandhan Bank, Indian Hotels, M&M Finance, Nykaa, JSW Infrastructure, Sagility India, IndiaMART షేర్లపై మార్కెట్ ఫోకస్ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. Source link

Read Full News

Dairy Farm Business: 2 గేదెలతో మొదలుపెట్టాడు.. ఆ ప్రభుత్వ పథకంతో ఇప్పుడు రూ.లక్షలు గడిస్తున్నాడు!

ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారా? నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఈ కుర్రాడి స్టోరీ మీకోసమే! Source link

Read Full News

SBI ఫండ్స్ IPO ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. GMP పెరుగుదలతో భారీ లిస్టింగ్ ఆశలు

SBI Funds Management IPO: దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ ఆసక్తిని రేకెత్తించిన SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ IPO లిస్టింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే షేర్ల కేటాయింపు పూర్తికాగా, జూలై 21న జరగనున్న లిస్టింగ్‌పై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) పెరగడంతో లిస్టింగ్ గెయిన్స్‌పై అంచనాలు మరింత బలపడుతున్నాయి. Source link

Read Full News

RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీ వస్తే.. ఇప్పుడున్న ATMలు, నోట్ల లెక్కింపు యంత్రాలు పనిచేస్తాయా? |

నోట్ల లెక్కింపు యంత్రాల్లో మార్పులు అవసరమా?పాలిమర్ నోట్లు కాగితపు నోట్లతో పోలిస్తే మందం, నిర్మాణం, ఉపరితల లక్షణాల్లో భిన్నంగా ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం బ్యాంకులు, వ్యాపార సంస్థలు ఉపయోగిస్తున్న నోట్ల లెక్కింపు యంత్రాలు, నగదు నిర్వహణ వ్యవస్థలు, అలాగే కొన్ని ఏటీఎంలలో సాంకేతిక అప్‌గ్రేడ్‌లు అవసరమయ్యే అవకాశం ఉంది. కొత్త పాలిమర్ నోట్లను సరిగ్గా గుర్తించి, లెక్కించే విధంగా ఈ యంత్రాలను సవరించాల్సి రావచ్చు. అయితే, ఇలాంటి మార్పులు నగదు నిర్వహణ వ్యవస్థలో సాధారణ ప్రక్రియలో భాగమే….

Read Full News

Free Laptop Scheme: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా? అసలు నిజం ఇదే! | బిజినెస్

Last Updated:Jul 20, 2026 1:02 PM IST PIB Fact Check: ‘నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ స్కీమ్ పూర్తిగా నకిలీదని, అందులోని లింక్‌లపై క్లిక్ చేయడం లేదా వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం ప్రమాదకరమని ప్రజలను హెచ్చరించింది. News18 ‘నేషనల్ స్టూడెంట్…

Read Full News

RajmargYatra: హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ ఫోన్ నుంచే లోకల్ పాస్.. ఎలాగంటే? | బిజినెస్

1. డిజిటల్ ‘లోకల్ పాస్’ సదుపాయం టోల్ ప్లాజాకు ఫిజికల్‌గా వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించే పనిలేకుండా, ఇల్లు దాటకుండానే యాప్ ద్వారా ‘లోకల్ పాస్’ కొనుగోలు చేయవచ్చు. ఎవరికి అర్హత?: టోల్ ప్లాజా నుండి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక నివాసితులు ఈ పాస్ ద్వారా నెలకు అపరిమిత ప్రయాణాలు (unlimited travel) చేయవచ్చు. త్వరిత తనిఖీ: డిజిలాకర్ (DigiLocker), వాహన్ (VAHAN) పోర్టల్‌లతో పాటు GIS ఆధారిత సిస్టమ్ ద్వారా చిరునామా, వాహనం నంబర్,…

Read Full News

SIP vs STP vs SWP: SIPలోనే పెట్టుబడి పెడుతున్నారా?.. STP, SWP గురించి మీకు తెలుసా? వీటిలో ఏది బెస్ట్?

SIP vs STP vs SWP: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే చాలామంది ముందుగా SIPనే ఎంచుకుంటారు. కానీ పెట్టుబడిదారుల అవసరాలను బట్టి STP (Systematic Transfer Plan), SWP (Systematic Withdrawal Plan) వంటి మరో రెండు కీలక ఎంపికలు కూడా ఉన్నాయి. ప్రతి నెలా పెట్టుబడి పెట్టాలా? ఒకేసారి పెద్ద మొత్తాన్ని దశలవారీగా పెట్టాలా? లేక ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి నెలవారీ ఆదాయం పొందాలా? అనే లక్ష్యాన్ని బట్టి సరైన ప్లాన్‌ను ఎంచుకోవాలి….

Read Full News