Railway Station: టికెట్ కౌంటర్ దగ్గర, వాటర్ కూలర్ వెనుక.. పార్సెల్ విభాగంలో.. ఆ రైల్వే స్టేషన్‌లో ఎక్కడ చూసినా పాములే..! |
Last Updated:Jun 30, 2026 9:16 PM IST కాకినాడ తుని అత్యాధునిక రైల్వే స్టేషన్‌లో తరచూ పాములు కనిపించడంతో ప్రయాణికులు భయాందోళన, వీడియోలు వైరల్, భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ + News18 పేరుకే కాదు.. రూపురేఖల పరంగా కూడా ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఓ రైల్వే స్టేషన్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌లో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర…
