ప్రభన్యూస్

Ginger Garlic Paste: అల్లం-వెల్లుల్లి చట్నీ నెలల తరబడి తాజాగా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 20, 2026 3:31 PM IST ఒకేసారి ఎక్కువ మొత్తంలో పేస్ట్ తయారు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. అయితే కొన్ని రోజులకు పేస్ట్ రంగు నల్లగా లేదా ఆకుపచ్చగా మారడం, పుల్లటి వాసన రావడం, చివరికి పాడైపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా నిల్వ చేస్తే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. News18 భారతీయ వంటకాలలో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో దాదాపు ప్రతి రోజూ చేసే వంటల్లో…

Read Full News

Tulsi Monsoon Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క వేర్లు కుళ్లిపోవద్దంటే.. ఈ చిన్న తప్పు అస్సలు చేయకండి!

వర్షాకాలంలో ఎక్కువ నీరు, నిరంతర తేమ, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల తులసి మొక్కకు సమస్యలు కూడా రావచ్చు. వేర్లు కుళ్లిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే ఈ కాలంలో తులసి మొక్కకు సరైన సంరక్షణ అవసరం. Source link

Read Full News

Monsoon Skin Problems: వర్షాకాలంలో ACని వాడుతున్నారా ఈ తప్పులు చేయకండి.. చేస్తే ఏమౌతుందంటే |

Monsoon Skin Problems: వర్షాకాలంలో చాలా మంది వేడి, తేమ నుండి ఉపశమనం పొందడానికి ఎక్కువ సమయం ఏసీ ఉన్న ప్రదేశాలలో గడుపుతారు. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా, చల్లని గాలి సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే ఎక్కువసేపు ఏసీకి గురికావడం మీ చర్మానికి హానికరం కావచ్చు. బయటి తేమకు, లోపల ఉండే చల్లని, పొడి గాలికి మధ్య నిరంతరం జరిగే మార్పు చర్మం సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారి, దురద, చికాకు వంటి…

Read Full News

Shravana Masa: శ్రావణ మాసంలో ఈ ఒక్క పప్పుకు ఎందుకు దూరంగా ఉంటారు? అసలు కారణం తెలిస్తే షాక్!

మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు) విషయంలో కొన్ని హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన నమ్మకాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు, ముఖ్యంగా కొన్ని బ్రాహ్మణ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించే వారు దీనిని తామసిక ఆహారం(మాంసాహారం)గా భావించి తినకుండా ఉంటారు. Source link

Read Full News

Daddojanam Recipe: దద్దోజనం ఈ కొలతలతో చేస్తే పుల్లగా ఉండదు.. గుడి ప్రసాదంలా భలే టేస్టీగా ఉంటుంది! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 20, 2026 11:23 AM IST పూర్ణం బూరెలు, పులిహోర, బెల్లం పరమాన్నం వంటి వాటితో పాటు దద్దోజనం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. సరైన కొలతలు, ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే గుడిలో ప్రసాదంలా రుచికరమైన దద్దోజనాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. News18 శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చాలా మంది మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు….

Read Full News

Laundry Tips: వర్షాకాలం జీన్ పాంట్‌లు, టవల్స్ ఆరక చెమ్మ వాసన వస్తున్నాయా? క్షణాల్లో పొడిగా మార్చే సింపుల్ హ్యాక్స్ ఇవిగో! |

ముఖ్యంగా కొద్దిగా తడిగా ఉన్న బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ మడిచి అల్మారాలో పెట్టకండి. పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని మడిచి భద్రపరచాలి. అల్మారాలో తేమ ఎక్కువగా ఉంటే బట్టలకు ఫంగస్, చెమ్మ వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే గాలి ప్రసరణ, సరైన స్పిన్, ఫ్యాన్ గాలి, బట్టల మధ్య ఖాళీ వంటి విషయాలను తప్పకుండా పాటించాలి. ఇలా చేస్తే బట్టల్లో వచ్చే చెమ్మ వాసనను చాలావరకు నివారించవచ్చు. Source link

Read Full News

Green Chillies: పచ్చిమిరపకాయలు త్వరగా పాడైపోతున్నాయా? ఫ్రిజ్‌లో ఇలా పెడితే 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి!

మార్కెట్‌ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలు కొద్దిరోజులకే ముడుచుకుపోవడం, ఎండిపోవడం లేదా నల్లగా మారడం చాలామంది ఎదుర్కొనే సమస్య. ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రాన అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే ఫ్రిజ్‌లో కూడా త్వరగా పాడైపోతాయి. Source link

Read Full News

Raksha Bandhan Gift Ideas 2026: రాఖీ పండుగకు మీ తోబుట్టువుకు ఈ 10 గిఫ్ట్‌లలో.. ఏ ఒక్కటి ఇచ్చిన ఫుల్ వ్యాపీ! |

ఆమె హాబీకి సంబంధించిన గిఫ్ట్: పుస్తకాలు చదవడం, పెయింటింగ్, వంట చేయడం, గార్డెనింగ్ వంటి హాబీలు మీ సోదరికి ఉంటే వాటికి సంబంధించిన గిఫ్ట్ ఇవ్వవచ్చు. ఆమెకు నచ్చే పుస్తకం, ఆర్ట్ సామగ్రి, కుకింగ్ కిట్ లేదా గార్డెనింగ్‌కు సంబంధించిన వస్తువులు వ్యక్తిగతంగా ఆలోచించి ఇచ్చిన గిఫ్ట్‌లా అనిపిస్తాయి. Source link

Read Full News

Healthy Diet: డయాబెటిస్ రోగులకు గుడ్‌న్యూస్.. రోజూ వీటిని నానబెట్టి తింటే.. మీ షుగర్ కంట్రోల్..

చిన్నగా కనిపించే మెంతి గింజల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పలు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మెంతికూర, మెంతి గింజలను ఆహారంలో పరిమితంగా చేర్చుకోవడం ద్వారా జీర్ణ ఆరోగ్యానికి మేలు కలగవచ్చు. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం మెంతులను ఉపయోగించేవారు, ముఖ్యంగా మధుమేహం మందులు తీసుకునేవారు, వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. Source link

Read Full News

Pink Salt: పింక్ సాల్ట్ వాడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు వాడితే అంతే సంగతులు.. |

Last Updated:Aug 20, 2026 11:09 AM IST తెల్ల ఉప్పు, పింక్ సాల్ట్.. ఆరోగ్యానికి ఏది మంచిదనే సందేహం చాలామందికి ఉంటుంది. పింక్ సాల్ట్‌లో కొన్ని ఖనిజాలు ఉన్నప్పటికీ, అయోడిన్ విషయంలో అయోడైజ్డ్ తెల్ల ఉప్పుకు ప్రత్యేకత ఉంది. Source link

Read Full News