Petrol Diesel Price Today: మళ్లీ పెరిగిన క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే! | బిజినెస్
Last Updated:Jul 21, 2026 7:17 AM IST Petrol Price Today: మధ్య ఆసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం రద్దయ్యింది. ప్రతీకారం అంటూ ఇరాన్.. శాంతి కోసం అంటూ అమెరికా పరస్పర దాడులు మొదలు పెట్టాయి. క్రూడ్ ధరలు పెరగడం మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫైల్ ఫోటో Petrol Diesel Price Today:…
