Aadhaar App: ఆధార్ అప్‌డేట్ నుంచి డౌన్‌లోడ్ వరకు… రికార్డులు సృష్టిస్తున్న యాప్ | Aadhaar App Crosses 50 Million Downloads |
ఆధార్‌కు సంబంధించిన సేవలను మరింత సులభంగా పొందేందుకు ప్రజలు డిజిటల్ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆధార్ యాప్ డౌన్‌లోడ్‌లు ఏకంగా 50 మిలియన్లు అంటే 5 కోట్లు దాటాయి. స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్‌కు సంబంధించిన పలు సేవలను పొందే అవకాశం ఉండటంతో ఈ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆధార్ యాప్ ఇప్పుడు ఆధార్ నంబర్ ఉన్నవారికి యూఐడీఏఐతో నేరుగా డిజిటల్‌గా సేవలు పొందేందుకు ఒక సులభమైన మార్గంగా మారింది. ఈ యాప్ ద్వారా మొబైల్…
