Stray Dogs Menace: కలెక్టర్ ఆఫీసుకెళ్లిన వీధి కుక్క.. సీన్ చూసి షాక్ అయిన అధికారులు, సిబ్బంది, వీడియో ఇదిగో | ట్రెండింగ్
Last Updated:Aug 20, 2026 4:08 PM IST Viral News: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద పెరిగిపోయిందని వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నాయకుడు కుక్క వేషంలో ఉన్న ఒక యువకుడితో కలెక్టర్ ఆఫీస్‌కి వచ్చారు. ప్రభుత్వం వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు రూ. 40 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేదని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. + Stray Dogs Menace Stray Dogs Menace: ప్రతీచోట…
