ఆవు నోటి నుంచి నురుగు రావడం సాధారణ సమస్య కాదు. ఇది అజీర్ణం నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Source link
Animal Husbandry: పాడి రైతులకు అలర్ట్! వర్షాకాలంలో ఆవు, గేదెల నోటి నుంచి తెల్లటి నురుగు వస్తే చాలా డేంజర్..
