Last Updated:
ఇంట్లో తేమ పెరిగిందంటే బొద్దింకల బెడద మరింత ఎక్కువవుతుంది. ఖరీదైన స్ప్రేలతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో ప్రయత్నించగల రెండు పద్ధతులు ఉన్నాయి.
ఇంట్లో తేమ శాతం పెరిగినప్పుడు బొద్దింకల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్, కొన్నిసార్లు బెడ్రూమ్లలోనూ ఇవి సంచరిస్తుంటాయి. వీటిని నివారించేందుకు చాలామంది మార్కెట్లో లభించే ఖరీదైన స్ప్రేలను ఉపయోగిస్తారు. అయితే వాటి ఘాటైన వాసన ఇబ్బంది కలిగించడంతో పాటు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు రసాయనాల వినియోగంపై మరింత జాగ్రత్త అవసరం. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కొన్ని పదార్థాలతో తయారు చేసుకునే రెండు పద్ధతులు ఉన్నాయి…

