What Are E10, E20, E30 and E85: పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతం (E20) కంటే పెంచే నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. E20ను వెనక్కి తీసుకునే ఆలోచన కూడా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో E10, E20, E30, E85 అంటే ఏమిటి? వాటి మధ్య తేడా ఏంటి? ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఎలా పనిచేస్తాయి? అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం.
Source link
Ethanol Fuel: E20, E30, E85 మధ్య తేడా ఏంటి? ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిందే!
