Iran-US Tensions: ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో హోర్ముజ్ జలసంధి చుట్టూ ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో భారత్‌లో ఎల్పీజీ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ సరఫరాపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, తక్షణ కొరతకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
Source link
LPG Cylinder: హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు.. భారత్‌లో వంటగ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ కొరత వస్తుందా?
