ప్రభన్యూస్

LIC Money: LICలో కుప్పలు కుప్పలుగా డబ్బు.. ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? ఎన్ని వేల కోట్లంటే?

Unclaimed EPF, LIC Money: ఉద్యోగం మారిన తర్వాత పాత EPF ఖాతా లేదా పాత LIC పాలసీని చాలామంది పట్టించుకోరు. అయితే అలాంటి నిర్లక్ష్యం వల్ల మీకు రావాల్సిన డబ్బు ఏళ్ల తరబడి క్లెయిమ్ కాకుండా మిగిలిపోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా EPF నిష్క్రియ ఖాతాలు, క్లెయిమ్ చేయని LIC పాలసీల్లో కలిపి రూ.16,649 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. మీ పేరుపై కూడా డబ్బు ఉందేమో ఎలా చెక్ చేయాలి? క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:48 am Digital Edition : Prabhanews