ప్రభన్యూస్

Bike Mileage Hack: మీ బైక్ మైలేజ్ పెంచాలా? మెకానిక్ చెప్పని సూపర్ టిప్స్.. ఇక ఫుల్ మైలేజ్ |

ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే ఇంజిన్‌కు సరిపడా గాలి అందక ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. ప్రతి 2,000 నుంచి 3,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించడం, స్పార్క్ ప్లగ్‌ను పరిశీలించడం, చైన్‌ను శుభ్రంగా ఉంచి సరైన లూబ్రికేషన్ చేయించడం అవసరం. దీంతో ఇంజిన్ సాఫీగా పనిచేసి మైలేజ్ గణనీయంగా మెరుగుపడుతుంది. Source link

Read Full News

ప్రతిరోజూ రూ.500 సంపాదిస్తున్నారా? మిడిల్ క్లాస్ వాళ్లు ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే లక్షాధికారులు అవుతారో తెలుసా? |

ఇక్కడ రోజుకు రూ.500 సంపాదించే వ్యక్తి కూడా నెలకు రూ.15,000 ఆదాయం పొందగలడని భావిస్తే, అందులో రూ.2,000 మాత్రమే ప్రతి నెల పొదుపుగా పెట్టుబడి పెడితే, కాలక్రమంలో రూ.10 లక్షల సంపద సృష్టించడం సాధ్యమవుతుంది. అలాంటి ఐదు సురక్షిత పెట్టుబడి మార్గాలు ఇవే. Source link

Read Full News

Property Dispute: వీలునామా ఉంటే ఆస్తి మీదేనా? ఆస్తి వివాదాల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. | బిజినెస్

రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు.. చాలామంది ఒక వీలునామా రిజిస్టర్ అయి ఉంటే అది చట్టపరంగా పూర్తిగా చెల్లుబాటు అవుతుందని భావిస్తారు. అయితే ఈ అభిప్రాయం సరైంది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ అంటే కేవలం ఆ పత్రాన్ని రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించి నమోదు చేశారనే విషయాన్ని మాత్రమే నిర్ధారిస్తుంది. కానీ, ఆ వీలునామా స్వచ్ఛందంగా రాసిందా? చట్టం ప్రకారం సాక్షుల సమక్షంలో అమలు జరిగిందా? అనే అంశాలను మాత్రం అది నిరూపించదు. న్యాయ నిపుణుల అభిప్రాయం…

Read Full News

China Dominates Global Robotics: మానవ రోబోల అడ్డాగా చైనా.. ప్రపంచంలో సగానికి పైగా అక్కడే.. ఎందుకిలా? |

కేవలం రోబోలను తయారుచేయడమే కాకుండా, వాటికి ప్రాణం పోసే డిజిటల్, టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కూడా చైనా ఎంతో వేగంగా దూసుకుపోతోంది. చైనా టెలికమ్యూనికేషన్స్ విభాగం (MIIT) అందించిన డేటా ప్రకారం, ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 51 లక్షలకు పైగా 5G బేస్ స్టేషన్లను విజయవంతంగా నిర్మించారు. ప్రస్తుతం 5G-A (అడ్వాన్స్‌డ్), 10-గిగాబిట్ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లు కూడా చైనా ప్రజలకూ, పరిశ్రమలకూ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ సహాయంతో…

Read Full News

Snake Bite Insurance: పాముకాటు వేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చా? పాలసీ డబ్బు వస్తుందా?

Snake Bite Insurance: వర్షాకాలంలో పాముకాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్స ఖర్చులు, బీమా కవరేజ్‌పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పాముకాటు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ చికిత్స ఖర్చులను భరిస్తుందా? ఒకవేళ పాముకాటు కారణంగా మరణం సంభవిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ లేదా జీవిత బీమా ద్వారా నామినీకి పరిహారం లభిస్తుందా? క్లెయిమ్ చేయడానికి ఏ పత్రాలు అవసరం? ఎలాంటి పరిస్థితుల్లో బీమా కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది? తెలుసుకుందాం. Source link

Read Full News

Jewellery Savings Scheme: గోల్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో నగలు కొనడం లాభమేనా? చేరేముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Jewellery Savings Scheme: భవిష్యత్తులో బంగారు ఆభరణాలు కొనాలనుకునే వారి కోసం జ్యువెలరీ సేవింగ్స్ స్కీమ్‌లు మంచి పొదుపు మార్గంగా మారుతున్నాయి. అయితే ఇవి పెట్టుబడి పథకాలు కావు. వీటి ప్రయోజనాలు, నిబంధనలు తెలుసుకున్న తర్వాతే చేరాలని నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read Full News

Farming Tips: కేవలం రూ.30 వేల పెట్టుబడితో రూ.3 లక్షల నికర లాభం!.. 2 నెలల్లోనే రైతులకు చేతినిండా డబ్బు.. |

వ్యవసాయంలో సంప్రదాయ పంటలతో పాటు అధిక లాభాలు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ కాలంలో మంచి ఆదాయం పొందాలనుకునే రైతులకు పూల సాగు ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారుతోంది. బంతి, నిత్యకల్యాణి, చంపా, రజనిగంధ, మల్లె వంటి పూల సాగు ద్వారా తక్కువ పెట్టుబడితోనే లక్షల్లో ఆదాయం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, పూజలు, అలంకరణలు, సుగంధ ద్రవ్యాల తయారీ వంటి అవసరాల వల్ల ఈ పూలకు ఏడాది పొడవునా…

Read Full News

Indian Railways: భారతీయ రైల్వేలో టెర్మినల్, జంక్షన్ రెండూ ఒకటేనా? ట్రైన్ టికెట్ బుక్ చేసే ముందే తెలుసుకోండి!

Terminal vs Junction: రైల్వే స్టేషన్ పేర్ల చివర ‘Terminal’, ‘Junction’ అని ఉండటం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఈ రెండింటి అర్థం ఒకటే అని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి టెర్మినల్, జంక్షన్ పూర్తిగా వేర్వేరు. ఈ తేడా తెలియకపోతే ప్రయాణంలో గందరగోళం, కనెక్టింగ్ రైళ్లు మిస్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి టెర్మినల్ అంటే ఏమిటి? జంక్షన్ అంటే ఏమిటి? వాటి మధ్య అసలు తేడా ఏంటో ఇప్పుడు…

Read Full News

LPG Gas Cylinder: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఆ ఇళ్లకు ఇక సిలిండర్ బంద్!

ఆ 15 వేల కుటుంబాలకు గ్యాస్ బంద్.. ఆయిల్ కంపెనీల ఈ రూల్ తెలిస్తే షాక్ అవుతారు. వెంటనే ఇలా చేయండి. Source link

Read Full News

Car Loan: కార్‌లోన్ EMI ఆలస్యమైందా? కంగారు పడకండి… ఈ సీక్రెట్ రూల్స్ తెలుసుకోండి!

Car Loan EMI: ఏదైనా అనివార్య కారణాల వల్ల కార్ లోన్ ఈఎమ్‌ఐ (EMI) ఒక్క నెల చెల్లించడం ఆలస్యమైతే చాలామంది కంగారు పడుతుంటారు. ఎక్కడ బ్యాంకు అధికారులు వచ్చి కార్ తీసుకెళ్ళిపోతారో అని ఆందోళన చెందుతుంటారు. రుణదాతలకు (బ్యాంకులు/ఫైనాన్స్ సంస్థలకు) వాహనాన్ని జప్తు చేసే హక్కు ఉన్నప్పటికీ, అది ప్రజలు అనుకునేంత వేగంగా జరిగే ప్రక్రియ కాదు. దానికి కొన్ని చట్టపరమైన పద్ధతులు, నిబంధనలు ఉంటాయి. Source link

Read Full News