Rashmika Injured: నేషనల్ క్రష్ రష్మికకు తీవ్ర గాయం.. డ్యాన్స్ షూట్‌లో ప్రమాదం.. | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 31, 2026 6:20 PM IST ప్రముఖ నటి రష్మిక మందన్న సినిమా షూటింగ్‌లో డ్యాన్స్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడినట్లు సమాచారం. తుంటి భాగానికి గాయం కావడంతో వైద్యులు ఆమెకు ఆరు వారాల విశ్రాంతి సూచించారు. ఫైల్ ఫోటో టాలీవుడ్ నటులు ఇటీవల వరుసగా గాయపడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా షూటింగ్ సందర్భంగా గాయపడినట్లు సమాచారం. డ్యాన్స్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె తుంటి భాగానికి బలమైన గాయం…
