ప్రభన్యూస్

Jailer 2 Movie: జైలర్-2 సినిమా నుంచి ‘అల బొలేలో’ సాంగ్ రిలీజ్.. వామ్మో పూర్ణ మాములుగా స్టెప్పులేయలేదుగా.. | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు రజినీకాంత్‌ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది.

News18
News18

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు రజినీకాంత్‌ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతుండటంతో ఈ మూవీపై తమిళంతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 8:00 pm Digital Edition : Prabhanews
Jailer 2 Movie: జైలర్-2 సినిమా నుంచి ‘అల బొలేలో’ సాంగ్ రిలీజ్.. వామ్మో పూర్ణ మాములుగా స్టెప్పులేయలేదుగా.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 21, 2026 7:51 PM ISTసూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు రజినీకాంత్‌ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది. News18సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు రజినీకాంత్‌ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతుండటంతో ఈ మూవీపై తమిళంతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.మరింత చదవండి

Source link