ప్రభన్యూస్

Credit Card Limit: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒక్కసారిగా తగ్గిందా? బ్యాంకులు ఇలా ఎందుకు చేస్తాయో తెలుసా? |

అంతేకాదు, కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిగత ఖాతాతో సంబంధం లేకుండానే క్రెడిట్ లిమిట్ తగ్గవచ్చు. బ్యాంకులు తమ మొత్తం క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, మార్కెట్ పరిస్థితులు, అంతర్గత రిస్క్ పాలసీలు లేదా వ్యాపార వ్యూహాల ఆధారంగా రుణ నిబంధనలను కఠినతరం చేస్తాయి. అలాంటి సమయంలో మంచి చెల్లింపు చరిత్ర ఉన్న వినియోగదారులకూ క్రెడిట్ పరిమితి తగ్గే అవకాశం ఉంటుంది. క్రెడిట్ లిమిట్ తగ్గడం వల్ల మరో పరోక్ష ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణకు, మీరు…

Read Full News

ITR Filing: ఆదాయం తక్కువైనా సరే… ఈ 7 లావాదేవీలు చేస్తే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే | You May Still Need to File ITR Under These 7 Conditions |

తక్కువ ఆదాయం ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ప్రయోజనాలున్నాయి. చట్టపరంగా తప్పనిసరి కాకపోయినా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. రుణం తీసుకునే సమయంలో ఇది ఆదాయానికి ఆధారంగా ఉపయోగపడుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వాహన రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఉపయోగపడుతుంది. అలాగే వీసా పొందడానికి, ఎక్కువగా కట్ అయిన టీడీఎస్ రీఫండ్ పొందడానికి, భవిష్యత్ సంవత్సరాలకు కొన్ని నష్టాలను ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఐటీఆర్ ఉపయోగపడుతుంది. అందువల్ల…

Read Full News

Aadhaar App: ఆధార్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు… ఈ సేవలన్నీ ఫోన్‌లోనే | Face ID to Biometric Lock These are best features in New Aadhaar App |

ఇటీవల ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఆధార్ యాప్‌ను ఇప్పటివరకు 4 కోట్లు (40 మిలియన్లు) మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్, పాత ఎంఆధార్ యాప్ స్థానాన్ని భర్తీ చేసింది. స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్‌కు సంబంధించిన పలు సేవలను నేరుగా పొందేలా ఈ యాప్‌ను రూపొందించారు. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం, ఈ యాప్ ద్వారా దాదాపు 49…

Read Full News

Financial Freedom: జీవితాంతం పని చేయకుండా బతకాలంటే ఎన్ని కోట్లు కావాలి? సీఏ చెప్పిన అసలు లెక్క ఇదే! | How Much Money Do You Really Need to Retire |

సాధారణంగా ఉపయోగించే సూత్రం: అవసరమైన కార్పస్ = ఏడాది ఖర్చులు ÷ సురక్షిత విత్‌డ్రాయల్ రేటు. ఏడాది ఖర్చు 12 లక్షలు, సురక్షిత విత్‌డ్రాయల్ రేటు 4 శాతం అయితే 12 లక్షలు ÷ 4% = 3 కోట్లు. ఇది మళ్లీ మొదట చెప్పిన 3 కోట్ల ఉదాహరణకే తీసుకువస్తుంది. అయితే ఇదే మొత్తం ఒకరికి సరిపోవచ్చు. మరొకరికి సరిపోకపోవచ్చు. కారణం వారి ఆర్థిక పరిస్థితులు వేర్వేరుగా ఉండటమే. అఖిల్ కంచర్ల ప్రకారం, రిటైర్‌మెంట్ ప్లానింగ్‌ను…

Read Full News

Watch: ఆన్‌లైన్‌లో వాచ్ కొనాలనుకుంటున్నారా? అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కువగా ఎలాంటివి కొంటున్నారో తెలుసా?

Buying a Watch Online: ఆన్‌లైన్‌లో వాచ్‌లు కొనుగోలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు వినియోగదారులు కేవలం బ్రాండ్ లేదా డిజైన్ మాత్రమే కాకుండా స్ట్రాప్, డయల్, సౌకర్యం, మన్నిక వంటి అంశాలను కూడా పరిశీలించి తమకు సరిపోయే వాచ్‌ను ఎంపిక చేస్తున్నారు. Source link

Read Full News

Indian Railways: భారతీయ రైల్వే చైనా కన్నా తోపు… స్విట్జర్లాండ్ నెంబర్ వన్… తర్వాత మనమే | Indian Railways Nears 100% Electrification |

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 100 శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తైంది. రాజస్థాన్‌లో 99.8 శాతం, తమిళనాడులో 98.3 శాతం, అస్సాంలో 97.9 శాతం, కర్ణాటకలో 96.8 శాతం, గోవాలో 91.4…

Read Full News

Samsung Galaxy Unpacked 2026: 200MP కెమెరా, భారీ డిస్‌ప్లే.. Samsung కొత్త ఫోల్డ్ ఫోన్‌లో అదిరే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా? | బిజినెస్

న్యూస్18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం.. Galaxy Z Fold 8 Ultraతో పాటు Galaxy Z Fold 8, Galaxy Z Flip 8, కొత్త Galaxy AI ఫీచర్లు, అలాగే ఇతర స్మార్ట్ డివైజ్‌లను కూడా Samsung ఈ వేదికపై ఆవిష్కరించే అవకాశం ఉంది. కొత్త హార్డ్‌వేర్‌తో పాటు AI ఆధారిత సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈసారి Galaxy Unpacked ఈవెంట్‌పై…

Read Full News

India Growth Rate: వృద్ధి రేటులో చైనా ఎందుకు వెనకబడింది? భారత్ ఎలా ముందుకు రాగలిగింది? |

ఇప్పుడు ఇండియాలో యువ జనాభా ఎక్కువ. ప్రభుత్వాలు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెడుతున్నాయి. స్టార్టప్స్, యూనీకార్న్ వంటి సంస్థలు జోరుగా ఉన్నాయి. ఒకప్పుడు సమస్యలతో ఉండే వ్యవసాయంలో కూడా ఇప్పుడు చాలా విప్లవాత్మక మార్పులొచ్చాయి. అందువల్ల ఈ రంగం కూడా గ్రోత్ చూపిస్తోంది. UPI, ఆధార్ వంటి డిజిటల్ ఇన్‌ఫ్రా, GST లాంటి పన్ను సంస్కరణలు, ప్రజల మూలనధన ఖర్చులు పెరగడం, సర్వీస్ రంగంలో ఎగుమతులు పెరగడం, పల్లెల్లో కూడా అభివృద్ది అడుగులు పడుతుండటం.. ఇవన్నీ ఇండియాలో…

Read Full News

Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో లీటర్ ఎంతంటే? | బిజినెస్

Last Updated:Jul 22, 2026 6:30 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 22కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

Gold Price Prediction: వచ్చే 3-5 ఏళ్లలో బంగారం ధరలు ఎలా ఉంటాయి? సంచలన రిపోర్ట్ వచ్చేసింది!

Gold Price Prediction: బంగారం ధరల భవిష్యత్తుపై యెస్ సెక్యూరిటీస్ విడుదల చేసిన తాజా నివేదిక ఆసక్తికర అంచనాలు వెల్లడించింది. వచ్చే 3-5 ఏళ్లలో గోల్డ్ రేట్లలో భారీ పెరుగుదల కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ధరలు స్థిరీకరణ దశలో కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. Source link

Read Full News