ప్రభన్యూస్

Indian Railways: భారతీయ రైల్వే చైనా కన్నా తోపు… స్విట్జర్లాండ్ నెంబర్ వన్… తర్వాత మనమే | Indian Railways Nears 100% Electrification |

railway electrification 2026, railway news, indian railways, railway green energy projects, solar power projects, latest railway news, భారతీయ రైల్వే విద్యుదీకరణ, రైల్వే వార్తలు, రైల్వే న్యూస్, రైళ్లలో డీజిల్ వినియోగం తగ్గింపు, రైల్వే సౌర విద్యుత్ ప్రాజెక్టులు, రైల్వే కొత్త అప్‌డేట్స్railway electrification 2026, railway news, indian railways, railway green energy projects, solar power projects, latest railway news, భారతీయ రైల్వే విద్యుదీకరణ, రైల్వే వార్తలు, రైల్వే న్యూస్, రైళ్లలో డీజిల్ వినియోగం తగ్గింపు, రైల్వే సౌర విద్యుత్ ప్రాజెక్టులు, రైల్వే కొత్త అప్‌డేట్స్

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 100 శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తైంది. రాజస్థాన్‌లో 99.8 శాతం, తమిళనాడులో 98.3 శాతం, అస్సాంలో 97.9 శాతం, కర్ణాటకలో 96.8 శాతం, గోవాలో 91.4 శాతం విద్యుదీకరణ పూర్తైంది. మొత్తంగా చూస్తే, భారతీయ రైల్వేల్లో విద్యుదీకరణ పెరగడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడం, పర్యావరణానికి మేలు జరగడం, రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడం వంటి ప్రయోజనాలు దేశానికి లభించనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 2:20 pm Digital Edition : Prabhanews