Gold Price Prediction: బంగారం ధరల భవిష్యత్తుపై యెస్ సెక్యూరిటీస్ విడుదల చేసిన తాజా నివేదిక ఆసక్తికర అంచనాలు వెల్లడించింది. వచ్చే 3-5 ఏళ్లలో గోల్డ్ రేట్లలో భారీ పెరుగుదల కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ధరలు స్థిరీకరణ దశలో కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
Source link
Gold Price Prediction: వచ్చే 3-5 ఏళ్లలో బంగారం ధరలు ఎలా ఉంటాయి? సంచలన రిపోర్ట్ వచ్చేసింది!
