E20 Petrol: పెట్రోల్ వాడేవారికి బిగ్ న్యూస్… ఈ20 ఇంధనంపై ప్రభుత్వం కీలక ప్రకటన | No Decision to Increase Ethanol Blending Beyond 20% Yet: Government |
మైలేజ్ లేదా ఇంధన సామర్థ్యంపై వాహనం నడిపే విధానం, రోడ్డు పరిస్థితులు, వాహన నిర్వహణ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని ప్రభుత్వ సంస్థలు, ఆటోమొబైల్ తయారీ సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. ఈ10 ఇంధనం కోసం డిజైన్ చేసిన కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం తగ్గుదల సాధారణంగా 3 నుంచి 5 శాతం వరకు ఉండవచ్చని తెలిపింది. అయితే ఈ20 ఇంధనానికి ఎక్కువ ఆక్టేన్ రేటింగ్ ఉండటం వల్ల ఇంజిన్‌లో నాక్ తగ్గడం, మెరుగైన దహనం, సాఫీగా…
