ప్రభన్యూస్

Aadhaar App: ఆధార్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు… ఈ సేవలన్నీ ఫోన్‌లోనే | Face ID to Biometric Lock These are best features in New Aadhaar App |


new Aadhaar app features, Aadhaar app download, Aadhaar update online, UIDAI latest updates, e Aadhaar card download, Aadhaar biometric lock, Aadhaar mobile number update, ఆధార్ యాప్ కొత్త ఫీచర్లు, ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా, ఆధార్ అప్‌డేట్ ఆన్‌లైన్ సేవలు, ఆధార్ బయోమెట్రిక్ లాక్ విధానం, ఆధార్ చిరునామా సవరణ ప్రక్రియ, ఆధార్ యాప్ ఉపయోగాలుnew Aadhaar app features, Aadhaar app download, Aadhaar update online, UIDAI latest updates, e Aadhaar card download, Aadhaar biometric lock, Aadhaar mobile number update, ఆధార్ యాప్ కొత్త ఫీచర్లు, ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా, ఆధార్ అప్‌డేట్ ఆన్‌లైన్ సేవలు, ఆధార్ బయోమెట్రిక్ లాక్ విధానం, ఆధార్ చిరునామా సవరణ ప్రక్రియ, ఆధార్ యాప్ ఉపయోగాలు

ఇటీవల ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఆధార్ యాప్‌ను ఇప్పటివరకు 4 కోట్లు (40 మిలియన్లు) మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్, పాత ఎంఆధార్ యాప్ స్థానాన్ని భర్తీ చేసింది. స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్‌కు సంబంధించిన పలు సేవలను నేరుగా పొందేలా ఈ యాప్‌ను రూపొందించారు. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం, ఈ యాప్ ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నంబర్ అప్‌డేట్లు, 11.65 లక్షల అడ్రస్ అప్‌డేట్లు, 12.5 లక్షల ఈమెయిల్ అడ్రస్ అప్‌డేట్లు జరిగాయి. అలాగే బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ ఫీచర్‌ను 1.91 కోట్లకు పైగా సార్లు వినియోగించారు. కొత్త ఆధార్ యాప్‌లో ఉన్న 6 ముఖ్యమైన ఫీచర్లు ఇవే… (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 4:42 pm Digital Edition : Prabhanews
Aadhaar App: ఆధార్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు… ఈ సేవలన్నీ ఫోన్‌లోనే | Face ID to Biometric Lock These are best features in New Aadhaar App |

ఇటీవల ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఆధార్ యాప్‌ను ఇప్పటివరకు 4 కోట్లు (40 మిలియన్లు) మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్, పాత ఎంఆధార్ యాప్ స్థానాన్ని భర్తీ చేసింది. స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్‌కు సంబంధించిన పలు సేవలను నేరుగా పొందేలా ఈ యాప్‌ను రూపొందించారు. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం, ఈ యాప్ ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నంబర్ అప్‌డేట్లు, 11.65 లక్షల అడ్రస్ అప్‌డేట్లు, 12.5 లక్షల ఈమెయిల్ అడ్రస్ అప్‌డేట్లు జరిగాయి. అలాగే బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ ఫీచర్‌ను 1.91 కోట్లకు పైగా సార్లు వినియోగించారు. కొత్త ఆధార్ యాప్‌లో ఉన్న 6 ముఖ్యమైన ఫీచర్లు ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)

Source link