8th Pay Commission: ఇప్పటివరకు 8వ వేతన సంఘం అప్‌డేట్స్ ఇవే… రూ.18 వేల జీతం రూ.69 వేలకు పెరగొచ్చా? |
ప్రస్తుత బేసిక్ పే ప్రకారం 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.68,940కి, రూ.25,500 నుంచి రూ.97,665కి, రూ.35,400 నుంచి రూ.1,35,582కి, రూ.44,900 నుంచి రూ.1,71,967కి, రూ.56,100 నుంచి రూ.2,14,863కి పెరుగుతుంది. ఉద్యోగ సంఘాలు హెచ్‌ఆర్‌ఏలో కూడా మార్పులు కోరుతున్నాయి. ఎక్స్, వై, జెడ్ కేటగిరీ నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ రేట్లను వరుసగా 40 శాతం, 35 శాతం, 30 శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ…
