ప్రభన్యూస్

Railway Station: ప్రధాని మోదీ చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం | Hitech City Railway Station inaugurated by PM Modi on July 17 |

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేయబడిన 75 అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. రూ.1,570 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ స్టేషన్లు ప్రయాణికులకు అత్యాధునిక, సౌకర్యవంతమైన, ప్రయాణికుల అవసరాలకు అనుగుణమైన సదుపాయాలను అందించేలా రూపుదిద్దుకున్నాయి. ‘వారసత్వం కూడా, వికాసం కూడా’ అనే భావనకు అనుగుణంగా పునరాభివృద్ధి చేపట్టబడిన ఈ స్టేషన్లు, ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, వారసత్వం,…

Read Full News

OnePlus: వన్‌ప్లస్ భారత్ నుంచి వెళ్లిపోతుందా? ఈ మొబైల్ కొనొచ్చా? మీ ప్రశ్నలకు సమాధానాలివే |

వన్‌ప్లస్‌లా రియల్‌మీ ప్రపంచవ్యాప్తంగా మూసివేస్తుందని బ్లూమ్‌బర్గ్ చెప్పలేదు. బదులుగా, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఐస్‌లాండ్ వంటి నార్డిక్ ప్రాంతాలపై రియల్‌మీ ఎక్కువ దృష్టి పెట్టాలని ఒప్పో భావిస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఈ మార్కెట్లలో రియల్‌మీకి మంచి ఫలితాలు వచ్చాయని సమాచారం. ఒప్పో స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని విషయం తెలిసిన వ్యక్తిని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అమెరికా, యూరప్, భారత్ వంటి మార్కెట్లలో తగ్గుతున్న వృద్ధి, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు…

Read Full News

Railway: రైల్వే బోర్డు కీలక నిర్ణయం… ఉద్యోగులకు ఇంటి నిర్మాణ రుణంపై వడ్డీ రేటు ఫిక్స్ | Railway Board Fixes 7.1% Interest Rate on HBA Interest |

రైల్వే ఉద్యోగులు అంటే భారతీయ రైల్వే శాఖలో పనిచేసే ఉద్యోగులు అని అర్థం. ఇందులో రైలు డ్రైవర్లు (లోకో పైలట్లు), టికెట్ చెకింగ్ సిబ్బంది (టీటీఈలు), స్టేషన్ మాస్టర్లు, ఇంజినీర్లు, రైల్వే వర్క్‌షాప్ సిబ్బంది, క్లర్కులు, ఆఫీస్ ఉద్యోగులు ఇలా రైల్వేలోని వివిధ విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు ఉన్న రైల్వే ఉద్యోగులకు ఇల్లు నిర్మించుకోవడం, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం వంటి అవసరాల కోసం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్…

Read Full News

Edible Oil: వంట నూనె దిగుమతుల్లో భారీ పతనం.. మోదీ చెప్పిన ఒక్కమాటతో.. ఎంత తగ్గిందో తెలుసా? |

జూన్ నెలలో వంట నూనె దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం పామాయిల్ దిగుమతులు తగ్గడమేనని SEA తెలిపింది. మే నెలతో పోలిస్తే జూన్‌లో పామాయిల్ దిగుమతులు 10.5 శాతం తగ్గి 4.87 లక్షల టన్నులకు పడిపోయాయి. ముడి పామాయిల్ దిగుమతులు మే నెలలో 5,46,456 టన్నులుగా ఉండగా, జూన్‌లో 4,88,863 టన్నులకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులు, డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు ఈ తగ్గుదలకు కారణమయ్యాయి. ఇక సోయాబీన్ నూనె దిగుమతులు కూడా తగ్గాయి….

Read Full News

SBI Funds IPO: ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓకు మంచి రెస్పాన్స్… ఒక్కో షేరుకు రూ.94 జీఎంపీ | SBI Funds IPO Sees Strong Demand Grey Market Premium Hits Rs 94 | బిజినెస్

Last Updated:Jul 15, 2026 1:30 PM IST SBI Funds IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా ఉన్న ఈ సంస్థ ఐపీఓలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సబ్‌స్క్రిప్షన్, గ్రే మార్కెట్ ప్రీమియం, కంపెనీ ఆర్థిక ఫలితాలు వంటి అంశాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. SBI Funds IPO: ఎస్‌బీఐ ఫండ్స్…

Read Full News

వివో నుంచి కొత్త మొబైల్… 6,500mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, మిలిటరీ గ్రేడ్ సేఫ్టీ | Vivo T5 Lite 44W 5G Arrives in India at Rs 19,999 | బిజినెస్

Last Updated:Jul 16, 2026 2:24 PM IST Vivo T5 Lite | వివో టీ5 లైట్ 44W 5జీ రూ.19,999కి విడుదలైంది. 6,500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ లాంటి ప్రత్యేకతలున్నాయి. Vivo New Mobile: వివో నుంచి కొత్త మొబైల్… 6,500mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, మిలిటరీ గ్రేడ్ సేఫ్టీ (image: Vivo India) రోజంతా స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి ఉపయోగపడేలా వివో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత…

Read Full News

Hydrogen Train: పరుగులు తీయనున్న హైడ్రోజన్ ట్రైన్… ఎలా పనిచేస్తుందంటే..? | Indian Railways to Launch Country’s First Hydrogen-Powered train |

ఈ రైలులో రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్స్ (DPCలు), ఎనిమిది ట్రైలర్ కోచ్‌లు (TCలు) ఉన్నాయి. ప్రతి DPCలో ఫ్యూయల్ సెల్స్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలు, హైడ్రోజన్ నిల్వ సిలిండర్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి రైలుకు అవసరమైన శక్తిని అందిస్తాయి. రైలు రెండు చివరల్లో ఒక్కో పవర్ కార్ ఉంటుంది. ఒక్కో DPC 1,200 కిలోవాట్లు (1,600 హార్స్‌పవర్) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండు కలిపి రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో…

Read Full News

ISRO: ఇస్రోలో ఏం జరుగుతోంది? 100 మంది సైంటిస్టుల రాజీనామాతో కేంద్రం కీలక నిర్ణయం | Over 100 Scientists Quit ISRO, Centre Tightens Exit Rules | బిజినెస్

Last Updated:Jul 16, 2026 2:05 PM IST ISRO | ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం కఠిన నిబంధనలు తెచ్చింది. గగన్‌యాన్ వంటి కీలక మిషన్ల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ISRO: ఇస్రోలో ఏం జరుగుతోంది? 100 మంది సైంటిస్టుల రాజీనామాతో కేంద్రం కీలక నిర్ణయం (ప్రతీకాత్మక చిత్రం) భారత్ అంతరిక్ష రంగంలో కీలక దశలో ఉంది. గగన్‌యాన్ లాంటి ప్రతిష్ఠాత్మక మిషన్లు, అధునాతన శాటిలైట్ ప్రయోగాలు, ఇతర అంతరిక్ష పరిశోధనలు వేగంగా కొనసాగుతున్నాయి….

Read Full News

Date Farming: ఖర్జూరాతో రూ.కోట్లు సంపాదించొచ్చా? తెలంగాణ రైతు ఏమన్నారంటే.. | బిజినెస్

Last Updated:Jul 16, 2026 1:33 PM IST ఖర్జూరా సాగును తెలంగాణలో పండించొచ్చా? ఎంత ఖర్చు వస్తుంది? మార్కెటింగ్ ఎలా చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి. Date Farming: ఖర్జూరాతో రూ.కోట్లు సంపాదించొచ్చా? తెలంగాణ రైతు ఏమన్నారంటే.. ఎడారి ప్రాంతాల్లో పండే ఖర్జూరాన్ని మన నేలలపై పండించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న అడిగితే చాలామంది ‘అసాధ్యం’ అనే సమాధానం ఇస్తారు. కానీ, ఓ రైతు తన సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ గడ్డపై ఖర్జూరాన్ని…

Read Full News

ITR Refund 2026: ITR దాఖలు చేశారా? మీ రీఫండ్ ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసా? | బిజినెస్

న్యూస్18 ఇంగ్లీష్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఇప్పటివరకు 2.2 కోట్లకు పైగా ITRలు దాఖలయ్యాయి. వీటిలో సుమారు 1.33 కోట్ల రిటర్న్‌లను ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ప్రాసెస్ చేసింది. పన్ను నిపుణుల ప్రకారం, అన్ని వివరాలు సరిగ్గా ఉంటే చాలామంది పన్ను చెల్లింపుదారులు ITR దాఖలు చేసిన 7 నుంచి 10 పని దినాల్లోనే తమ బ్యాంక్ ఖాతాలో రీఫండ్‌ను పొందుతున్నారు. ITR రీఫండ్ అంటే ఏమిటి? ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన పన్ను…

Read Full News