ప్రభన్యూస్

8th Pay Commission: ఇప్పటివరకు 8వ వేతన సంఘం అప్‌డేట్స్ ఇవే… రూ.18 వేల జీతం రూ.69 వేలకు పెరగొచ్చా? |

8th pay commission hra calculator, 8th pay commission fitment factor, 8th pay commission salary calculator, 8th pay commission news, 8th pay commission salary, 8th pay commission latest news, 8th pay commission salary hike, 8వ వేతన సంఘం, 8వ పే కమిషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు, 8వ పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ బకాయిలు, కేంద్ర ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంపు, ప్రభుత్వ పెన్షనర్ల ప్రయోజనాలు8th pay commission hra calculator, 8th pay commission fitment factor, 8th pay commission salary calculator, 8th pay commission news, 8th pay commission salary, 8th pay commission latest news, 8th pay commission salary hike, 8వ వేతన సంఘం, 8వ పే కమిషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు, 8వ పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ బకాయిలు, కేంద్ర ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంపు, ప్రభుత్వ పెన్షనర్ల ప్రయోజనాలు

ప్రస్తుత బేసిక్ పే ప్రకారం 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.68,940కి, రూ.25,500 నుంచి రూ.97,665కి, రూ.35,400 నుంచి రూ.1,35,582కి, రూ.44,900 నుంచి రూ.1,71,967కి, రూ.56,100 నుంచి రూ.2,14,863కి పెరుగుతుంది. ఉద్యోగ సంఘాలు హెచ్‌ఆర్‌ఏలో కూడా మార్పులు కోరుతున్నాయి. ఎక్స్, వై, జెడ్ కేటగిరీ నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ రేట్లను వరుసగా 40 శాతం, 35 శాతం, 30 శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మూడు కేటగిరీల్లో వారి బేసిక్ పేలో వరుసగా 30 శాతం, 20 శాతం, 10 శాతం చొప్పున హెచ్‌ఆర్‌ఏ అందుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 July 2026, 6:35 pm Digital Edition : Prabhanews