హైవేపై గంటల ప్రయాణం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే సరైన సౌకర్యం దొరకడం కష్టం. ఈ సమస్యకు టెక్నాలజీతో పరిష్కారం చూపేందుకు హైదరాబాద్‌కు చెందిన పవర్‌న్యాప్ సొల్యూషన్స్ స్మార్ట్ రెస్ట్ పాడ్స్‌ను తీసుకొచ్చింది. డ్రైవర్‌లు, ప్రయాణికులు సురక్షితంగా కొద్దిసేపు నిద్రపోయి మళ్లీ ప్రయాణం కొనసాగించేలా ఈ స్టార్టప్ కొత్త మార్గాన్ని చూపిస్తోంది.
Source link
PowerNAP: హైవేపై ప్రమాదాలకు చెక్… హైదరాబాద్ యువకుడి సూపర్ ఐడియా
