Plastic Currency: RBI కొత్త నిర్ణయం.. కాగితపు నోట్లకు గుడ్‌బై? రూ.10, రూ.20 నోట్లు మార్పు? పాత నోట్ల పరిస్థితేంటి? |
మింట్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని సుమారు 60 దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లు వాడుకలో ఉన్నాయి. కొన్ని దేశాలు పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ కరెన్సీని స్వీకరించగా, మరికొన్ని దేశాలు ఎంపిక చేసిన డినామినేషన్లలో మాత్రమే అమలు చేస్తున్నాయి. 1988లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిసారిగా పాలిమర్ $10 నోటును విడుదల చేసింది. అనంతరం 1998లో రొమేనియా పాలిమర్ కరెన్సీని ప్రవేశపెట్టిన తొలి యూరోపియన్ దేశంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా,…
