ప్రభన్యూస్

Best Budget Car: 33 కి.మీ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. 50 వేల డౌన్ పేమెంట్ చేస్తే ఎంత EMI వస్తుంది?

5-స్టార్ సేఫ్టీ.. 33 కి.మీ వరకు మైలేజ్.. పైగా బడ్జెట్ ధర! రూ.50 వేల డౌన్ పేమెంట్ చేస్తే నెలకు ఎంత EMI చెల్లించాలి? 3 ఏళ్లకు, 5 ఏళ్లకు EMIలో ఎంత తేడా ఉంటుంది? Source link

Read Full News

IRCTC Shirdi Tour: ఒకే ప్యాకేజీలో షిర్డీ సాయి దర్శనం, జ్యోతిర్లింగ యాత్ర… ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ |

ప్యాకేజీ ధరలు చూస్తే కంఫర్ట్ కేటగిరీలో 3ఏసీ రైలు ప్రయాణం ఉంటుంది. ఇందులో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,560, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9,430, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.9,240 చెల్లించాలి. స్టాండర్డ్ కేటగిరీలో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.9,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7,740, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7,550 ధరగా ఉంది. ప్యాకేజీలో రైలు ప్రయాణం, షేరింగ్ ప్రాతిపదికన ఏసీ వాహన రవాణా, రెండు రోజుల బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, షెడ్యూల్‌లో పేర్కొన్న సైట్‌సీయింగ్, వర్తించే ట్యాక్సులు…

Read Full News

Bharat Charge: రైల్వే స్టేషన్ల నుంచి హైవేల వరకు… వేగంగా విస్తరిస్తున్న భారత్ ఛార్జ్ ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ | బిజినెస్

Last Updated:Aug 17, 2026 3:01 PM IST భారత్ ఛార్జ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 80+ EV ఛార్జింగ్ స్టేషన్లు, 160+ ఛార్జర్‌లను విస్తరిస్తోంది. రైల్వే స్టేషన్లు, హైవేలపై దృష్టి సారించి, హైదరాబాద్-చెన్నై మార్గంలో ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేస్తోంది. Bharat Charge: రైల్వే స్టేషన్ల నుంచి హైవేల వరకు… వేగంగా విస్తరిస్తున్న భారత్ ఛార్జ్ ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ (image: Bharat Charge) ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వేగవంతమైన, నమ్మకమైన ఛార్జింగ్ మౌలిక…

Read Full News

SBI ATM Card: ఈ ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్ ఉంటే ఇవన్నీ ఫ్రీ… ఓటీటీ నుంచి మూవీ టికెట్స్ వరకు అదిరిపోయే బెనిఫిట్స్ |

ఎస్‌బీఐ మాస్టర్‌కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డ్‌తో రోజువారీ ఖర్చులు, ఆన్‌లైన్ షాపింగ్, ఈ-కామర్స్ లావాదేవీలు, ప్రయాణాలు, వినోదం, ఆరోగ్యం, లైఫ్‌స్టైల్ అవసరాల్లో మరింత సౌకర్యం పొందొచ్చు. ఈ కార్డ్‌తో సాధారణ డెబిట్ కార్డులతో పోలిస్తే ఎక్కువ నగదు విత్‌డ్రా పరిమితి, ఎక్కువ ట్రాన్సాక్షన్ లిమిట్లు ఉన్నాయి. ఎస్‌బీఐ మాస్టర్‌కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డ్‌లో ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఎక్కువ రోజువారీ క్యాష్ విత్‌డ్రా, ట్రాన్సాక్షన్ లిమిట్లు ఉండటం. దేశీయ ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,00,000 వరకు నగదు…

Read Full News

IT Notice: 143(1) ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందా? ఏం చేయాలి? సీఏ సలహా ఇదే

IT Notice | ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత సెక్షన్ 143(1) కింద ట్యాక్స్ నోటీసు వస్తే చాలామంది ఆందోళన చెందుతారు. అయితే ఈ నోటీసు రావడానికి టిడిఎస్ తేడా, ఆదాయ వివరాల్లో మార్పు, ట్యాక్స్ లెక్కల్లో తేడా వంటి కారణాలు ఉండొచ్చు. 143(1) ట్యాక్స్ డిమాండ్ ఎందుకు వస్తుంది? నోటీసు వచ్చిన తర్వాత ఏం చేయాలి? రిఫండ్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

Govt Scheme: ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఈ పథకంతో నేరుగా అకౌంట్లలోకి రూ.2.39 లక్షలు, ఎవరెవరికి ఎలా అంటే?

ప్రభుత్వం తీపికబురు అందించింది. చాలా మందికి ఊరట లభించనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. Source link

Read Full News

Ola Shakti: కరెంట్ పోయినా టెన్షన్ వద్దు… ఓలా పవర్ బ్యాకప్ వచ్చేసింది | Ola Electric Launches ‘Shakti’ Energy Storage Solutions Starting at Rs 99,999 |

శక్తి జెన్2 ఓలా శక్తి పోర్ట్‌ఫోలియోలో ఇళ్ల కోసం రూపొందించిన మొదటి మోడల్. బ్యాటరీ బ్యాకప్, ఇంటెలిజెంట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్, సోలార్ ఎనర్జీ స్టోరేజ్‌ను ఒకే సిస్టమ్‌లో కలిపారు. ఓలా శక్తి 4.6 కిలోవాట్‌అవర్ మోడల్‌లో 4.6 కిలోవాట్‌అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. పవర్ 3 కిలోవాట్లు. ఫుల్ లోడ్‌పై 1.5 గంటల పవర్ బ్యాకప్ ఇస్తుంది. 9.2 కిలోవాట్‌అవర్ మోడల్‌లో 9.2 కిలోవాట్‌అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. పవర్ 6 కిలోవాట్లు. ఫుల్ లోడ్‌పై 1.5…

Read Full News

Vande Bharat Vs Amrit Bharat: వందే భారత్ vs అమృత్ భారత్: మీ ప్రయాణానికి ఏ రైలు బెస్ట్? పూర్తి వివరాలు ఇవిగో |

భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను వేగంగా ఆధునీకరిస్తోంది. ఇందులో రవాణా వ్యవస్థకు, ముఖ్యంగా రైల్వేలకు కీలక స్థానం ఉంది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వేగం, భద్రత, సౌకర్యం, అందుబాటు ధరలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. వాటిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ముఖ్యమైనవి. రెండు రైళ్లూ ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రత, ప్రయాణ సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, వాటి లక్ష్య ప్రయాణికులు,…

Read Full News

Savings Account: సేవింగ్స్ అకౌంట్లో ఏడాదికి రూ. 10 లక్షలకు మించి క్యాష్ జమ చేస్తే.. తెలుసుకొని జాగ్రత్త పడండి |

Last Updated:Aug 17, 2026 10:29 AM IST Savings Account: భారతదేశంలో చాలా మంది బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారు. కాని బ్యాంకు ఖాతాను ఎలా మేనేజ్ చేయాలి..? సేవింగ్స్, కరెంట్ అకౌంట్లతో పాటు జన్‌ధన్ అకౌంట్లు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అయితే చాలా మంది బ్యాంకు అకౌంట్లలో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు, ఏడాదిలో మనీ ట్రాన్సాక్షన్ ఎంత వరకు చేయవచ్చు, మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనే విషయం చాలా మందికి తెలియదు. …

Read Full News

Rupee Value: ఆర్‌బీఐ షాకింగ్ నిర్ణయం… రూపాయి విలువ భారీ పతనం | Rupee Under Pressure as RBI Cuts FCNR(B) Swap Facility Deadline |

ఇదిలా ఉంటే, ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం తగ్గి 99.54 వద్ద ట్రేడైంది. ప్రపంచ చమురు ధరలకు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లో 0.47 శాతం పెరిగి బ్యారెల్‌కు 88.94 డాలర్లుగా ట్రేడైంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లోనూ ఒత్తిడి కనిపించింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 284.85 పాయింట్లు పడిపోయి 77,717.05 వద్ద ఉంది. నిఫ్టీ 69.25 పాయింట్లు తగ్గి 24,297.05 వద్ద ట్రేడైంది….

Read Full News