Last Updated:
Savings Account: భారతదేశంలో చాలా మంది బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారు. కాని బ్యాంకు ఖాతాను ఎలా మేనేజ్ చేయాలి..? సేవింగ్స్, కరెంట్ అకౌంట్లతో పాటు జన్‌ధన్ అకౌంట్లు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అయితే చాలా మంది బ్యాంకు అకౌంట్లలో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు, ఏడాదిలో మనీ ట్రాన్సాక్షన్ ఎంత వరకు చేయవచ్చు, మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనే విషయం చాలా మందికి తెలియదు.
