ప్రభన్యూస్

SBI ATM Card: ఈ ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్ ఉంటే ఇవన్నీ ఫ్రీ… ఓటీటీ నుంచి మూవీ టికెట్స్ వరకు అదిరిపోయే బెనిఫిట్స్ |

SBI Mastercard World Debit Card benefits, SBI debit card cash withdrawal limit, SBI World Debit Card offers, SBI debit card insurance benefits, SBI debit card lounge access, SBI debit card transaction limit, ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌లో క్యాష్ విత్‌డ్రా లిమిట్, ఎస్‌బీఐ కార్డ్‌తో లభించే ఉచిత సేవలు, డెబిట్ కార్డ్‌తో ఎయిర్‌పోర్ట్ లాంజ్ ప్రయోజనం, డెబిట్ కార్డ్‌తో సినిమా టికెట్ డిస్కౌంట్, ఎస్‌బీఐ కార్డ్‌తో ప్రయాణ ఖర్చులపై తగ్గింపు, ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక డెబిట్ కార్డ్ ప్రయోజనాలుSBI Mastercard World Debit Card benefits, SBI debit card cash withdrawal limit, SBI World Debit Card offers, SBI debit card insurance benefits, SBI debit card lounge access, SBI debit card transaction limit, ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌లో క్యాష్ విత్‌డ్రా లిమిట్, ఎస్‌బీఐ కార్డ్‌తో లభించే ఉచిత సేవలు, డెబిట్ కార్డ్‌తో ఎయిర్‌పోర్ట్ లాంజ్ ప్రయోజనం, డెబిట్ కార్డ్‌తో సినిమా టికెట్ డిస్కౌంట్, ఎస్‌బీఐ కార్డ్‌తో ప్రయాణ ఖర్చులపై తగ్గింపు, ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక డెబిట్ కార్డ్ ప్రయోజనాలు

ఎస్‌బీఐ మాస్టర్‌కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డ్‌తో రోజువారీ ఖర్చులు, ఆన్‌లైన్ షాపింగ్, ఈ-కామర్స్ లావాదేవీలు, ప్రయాణాలు, వినోదం, ఆరోగ్యం, లైఫ్‌స్టైల్ అవసరాల్లో మరింత సౌకర్యం పొందొచ్చు. ఈ కార్డ్‌తో సాధారణ డెబిట్ కార్డులతో పోలిస్తే ఎక్కువ నగదు విత్‌డ్రా పరిమితి, ఎక్కువ ట్రాన్సాక్షన్ లిమిట్లు ఉన్నాయి. ఎస్‌బీఐ మాస్టర్‌కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డ్‌లో ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఎక్కువ రోజువారీ క్యాష్ విత్‌డ్రా, ట్రాన్సాక్షన్ లిమిట్లు ఉండటం. దేశీయ ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,00,000 వరకు నగదు తీసుకోవచ్చు. అంతర్జాతీయ ఏటీఎంలలో రోజువారీ క్యాష్ విత్‌డ్రా పరిమితి రూ.2,00,000కు సమానమైన అమెరికన్ డాలర్ విలువగా ఉంటుంది. దేశీయ లావాదేవీల్లో పీఓఎస్ ట్రాన్సాక్షన్ పరిమితి రోజుకు రూ.5,00,000. అంతర్జాతీయ పీఓఎస్ లావాదేవీలకు రోజుకు రూ.5,00,000కు సమానమైన అమెరికన్ డాలర్ విలువ వరకు పరిమితి ఉంటుంది. ఈ-కామర్స్ లావాదేవీల విషయానికి వస్తే, దేశీయంగా రోజుకు రూ.5,00,000 వరకు లిమిట్ ఉంది. అంతర్జాతీయ ఈ-కామర్స్ లావాదేవీలకు రోజుకు రూ.1,50,000కు సమానమైన అమెరికన్ డాలర్ విలువ, నెలకు రూ.2,50,000 వరకు పరిమితి ఉంటుంది. కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్‌కు ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ.5,000. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 2:23 pm Digital Edition : Prabhanews