Gold Rate Today: గోల్డ్ ఢమాల్.. బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా పడ్డ పసిడి, వెండి.. ఎంతంటే? | బిజినెస్
Last Updated:Aug 18, 2026 9:16 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫైల్ ఫోటో మంగళవారం ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ…
