IT Notice | ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత సెక్షన్ 143(1) కింద ట్యాక్స్ నోటీసు వస్తే చాలామంది ఆందోళన చెందుతారు. అయితే ఈ నోటీసు రావడానికి టిడిఎస్ తేడా, ఆదాయ వివరాల్లో మార్పు, ట్యాక్స్ లెక్కల్లో తేడా వంటి కారణాలు ఉండొచ్చు. 143(1) ట్యాక్స్ డిమాండ్ ఎందుకు వస్తుంది? నోటీసు వచ్చిన తర్వాత ఏం చేయాలి? రిఫండ్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
Source link
IT Notice: 143(1) ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందా? ఏం చేయాలి? సీఏ సలహా ఇదే
