ప్రభన్యూస్

IRCTC Shirdi Tour: ఒకే ప్యాకేజీలో షిర్డీ సాయి దర్శనం, జ్యోతిర్లింగ యాత్ర… ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ |

ప్యాకేజీ ధరలు చూస్తే కంఫర్ట్ కేటగిరీలో 3ఏసీ రైలు ప్రయాణం ఉంటుంది. ఇందులో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,560, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9,430, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.9,240 చెల్లించాలి. స్టాండర్డ్ కేటగిరీలో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.9,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7,740, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7,550 ధరగా ఉంది. ప్యాకేజీలో రైలు ప్రయాణం, షేరింగ్ ప్రాతిపదికన ఏసీ వాహన రవాణా, రెండు రోజుల బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, షెడ్యూల్‌లో పేర్కొన్న సైట్‌సీయింగ్, వర్తించే ట్యాక్సులు ఉంటాయి. షిర్డీలో స్ప్రీ హోటల్స్ లేదా అదే స్థాయి ఉన్న మరో హోటల్‌లో వసతి కల్పిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 4:00 pm Digital Edition : Prabhanews