PM Narendra Modi: ఆగస్టు 15 సందర్భంగా అకౌంట్లలోకి రూ.5,000… ఇది మీరు గమనించారా? |
Last Updated:Aug 16, 2026 8:36 AM IST PM Narendra Modi: ఎవరైనా ఉచితంగా మనీ ఇస్తామని అంటే.. మనం వద్దు అని ఎందుకు అంటాం. మనీ అందరికీ అవసరమే. అందుకే కేంద్ర ప్రభుత్వం పంద్రాగస్టు సందర్భంగా రూ.5,000 చొప్పున ఇస్తోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆగస్టు 15 సందర్భంగా అకౌంట్లలోకి రూ.5,000… ఇది మీరు గమనించారా? ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
