ప్రభన్యూస్

Donald Trump: హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్.. స్వాధీనం చేసుకొని, టోల్ వసూలు చేస్తారా? |


Last Updated:

Donald Trump: అమెరికాకి వేల కిలోమీటర్ల అవతల ఉన్న హార్ముజ్ జలసంధి కోసం తెగ తాపత్రయ పడుతున్నారు ట్రంప్. దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని కూడా అంటున్నారు. మరి ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? అసలు ఇది జరిగే పనేనా?

హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్ (Images - Reuters)
హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్ (Images – Reuters)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సంచలన నిర్ణయాలు, వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నారు. ఇరాన్‌తో తీవ్ర స్థాయిలో జరుగుతున్న పోరులో పైచేయి సాధించిన తర్వాత, ప్రపంచంలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz)ని ఏకంగా అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. న్యూయార్క్ రాష్ట్రంలోని లాంగ్ ఐలాండ్‌లో జరిగిన ఒక రిపబ్లికన్ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఏఎన్ఐ న్యూస్ రిపోర్ట్ చేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న ఈ వ్యూహాత్మక జలసంధిపై అమెరికా శాశ్వత పెత్తనం చెలాయించాలని చూస్తుండగా, ఇరాన్ దాన్ని తీవ్రంగా అడ్డుకుంటోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 August 2026, 1:04 pm Digital Edition : Prabhanews
Donald Trump: హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్.. స్వాధీనం చేసుకొని, టోల్ వసూలు చేస్తారా? |

Last Updated:Aug 15, 2026 12:54 PM ISTDonald Trump: అమెరికాకి వేల కిలోమీటర్ల అవతల ఉన్న హార్ముజ్ జలసంధి కోసం తెగ తాపత్రయ పడుతున్నారు ట్రంప్. దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని కూడా అంటున్నారు. మరి ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? అసలు ఇది జరిగే పనేనా?హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్ (Images - Reuters)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సంచలన నిర్ణయాలు, వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నారు. ఇరాన్‌తో తీవ్ర స్థాయిలో జరుగుతున్న పోరులో పైచేయి సాధించిన తర్వాత, ప్రపంచంలో అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz)ని ఏకంగా అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. న్యూయార్క్ రాష్ట్రంలోని లాంగ్ ఐలాండ్‌లో జరిగిన ఒక రిపబ్లికన్ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఏఎన్ఐ న్యూస్ రిపోర్ట్ చేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న ఈ వ్యూహాత్మక జలసంధిపై అమెరికా శాశ్వత పెత్తనం చెలాయించాలని చూస్తుండగా, ఇరాన్ దాన్ని తీవ్రంగా అడ్డుకుంటోంది.మరింత చదవండి

Source link