ప్రభన్యూస్

Kim Jong Un & Family : కుటుంబంతో కిమ్ జంగ్ ఉన్



జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొంది 81 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తర కొరియా రాజధాని పియోంగ్యాంగ్లో నిర్వహించిన విముక్తి దినోత్సవ (Liberation Day) వేడుకల్లో ఆ దేశాధినేత కిమ్ జంగ్ ఉన్ పాల్గొన్నారు. ఆయన సతీమణి రీ సోల్ జూ మరియు కుమార్తె కిమ్ జూ ఏలతో కలిసి పియోంగ్యాంగ్లోని ‘లిబరేషన్ టవర్’ మరియు విప్లవ వీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 August 2026, 3:08 pm Digital Edition : Prabhanews
Kim Jong Un & Family : కుటుంబంతో కిమ్ జంగ్ ఉన్

జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొంది 81 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తర కొరియా రాజధాని పియోంగ్యాంగ్లో నిర్వహించిన విముక్తి దినోత్సవ (Liberation Day) వేడుకల్లో ఆ దేశాధినేత కిమ్ జంగ్ ఉన్ పాల్గొన్నారు. ఆయన సతీమణి రీ సోల్ జూ మరియు కుమార్తె కిమ్ జూ ఏలతో కలిసి పియోంగ్యాంగ్లోని 'లిబరేషన్ టవర్' మరియు విప్లవ వీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించారు.

Source link