Kharge Unfurls National Flag At Indira Bhawan | ఇందిరా భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఖర్గే
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పాల్గొన్నారు. Source link
