ప్రభన్యూస్

Vishwanath And Sons Movie: 'విశ్వనాథ్ & సన్స్' మూవీ నుంచి క్రేజీ సీన్ రిలీజ్..!



వారం ముందు రిలీజైన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే తెలుగులో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ స్నీక్ పీక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాగా హైలేట్ అయిన సీన్లలో ఇది కూడా ఒకటి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 7:43 pm Digital Edition : Prabhanews
Vishwanath And Sons Movie: 'విశ్వనాథ్ & సన్స్' మూవీ నుంచి క్రేజీ సీన్ రిలీజ్..!

వారం ముందు రిలీజైన 'విశ్వనాథ్ & సన్స్' సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే తెలుగులో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ స్నీక్ పీక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాగా హైలేట్ అయిన సీన్లలో ఇది కూడా ఒకటి.

Source link