నెలనెలా రీఛార్జ్‌తో పాటు Netflix కోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారా? అయితే ఈ ప్లాన్లు మీకు ఉపయోగపడొచ్చు. Jio, Airtel, Vi నుంచి లభించే కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్‌లలో డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు Netflix సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తోంది. ఏ ప్లాన్‌లో ఎంత డేటా, ఎన్ని రోజులు వ్యాలిడిటీ? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Source link
Prepaid Plans: రీఛార్జ్‌తో ఫ్రీ Netflix.. Jio, Airtel, Vi నుంచి అదిరిపోయే ప్లాన్స్ ఇవే!
