Kashi Vishwanath Temple | త్రివర్ణ రంగుల్లో కాశీ విశ్వనాథుడు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారాణసిలోని కాశీ విశ్వనాథ ఆలయం త్రివర్ణ రంగుల్లో ముస్తాబైంది. మువ్వన్నెల అలంకరణలో బాబా విశ్వనాథుడి ఆలయం భక్తులను ఆకట్టుకుంది. దేశభక్తి, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ ప్రత్యేక దృశ్యాలు భక్తులకు కనువిందు చేశాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 August 2026, 5:01 pm Digital Edition : Prabhanews