బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు.. ఎవరెవరికి చోటు? |
Last Updated:Aug 17, 2026 3:25 PM IST కేంద్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ . Breaking news బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.. కొత్త కేంద్ర కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. కొత్త టీమ్‌లో స్మృతి ఇరానీకి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు దక్కగా.. వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి ప్రముఖులకు ఉపాధ్యక్ష పదవులు లభించాయి. అసలు కొత్త కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కింది? నితిన్ నవీన్ నాయకత్వంలోని ఈ టీమ్‌లో…
