France Heatwave: ఫ్రాన్స్‌లో భానుడి భగభగలు.. వడగాల్పుల ధాటికి 1,000 మంది మృతి.. 85 శాతం వృద్ధులే! |
Last Updated:Jun 28, 2026 4:32 PM IST France Heatwave: ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో కూడిన తీవ్రమైన హీట్‌వేవ్ (వడగాల్పులు) పెను విషాదాన్ని నింపింది. ఈ విపరీతమైన ఎండల కారణంగా దేశంలో అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు 1,000 మంది మరణించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. హీట్ వేవ్ ఈ మరణాలలో అత్యధికంగా 85 శాతం మంది వృద్ధులే కావడం గమనార్హం. “జూన్ 24 నుండి ఇప్పటివరకు, గత…
