Govt Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో కీలక మార్పులు.. ఇక ఆ సమస్య ఉండదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 20, 2026 6:20 PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విద్యార్థులకు ఇకపై నాణ్యమైన స్టీమ్ రైస్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏఐ చిత్రం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ముద్దగా కాకుండా నాణ్యమైన స్టీమ్ రైస్ అందించేందుకు చర్యలు…
