Sugar Price | చక్కెర ధరలు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా చక్కెర కొనుగోలు చేసే సంస్థలు 15 రోజులకు మించి స్టాక్ నిల్వ చేసుకోకుండా కొత్త పరిమితి విధించింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధన చక్కెర సరఫరా, ధరలపై ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు చూద్దాం.
Source link
Sugar Price: పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్… చక్కెరపై సంచలన నిర్ణయం
