కేంద్ర మంత్రుల సోషల్ మీడియా పనితీరుపై ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ఒక ఆసక్తికరమైన నివేదికను సమర్పించారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో ప్రజలతో మమేకం అవ్వడంలో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు నిలిచి ప్రథమ స్థానం సాధించారు.
Source link
PM Modi: సోషల్ మీడియా ర్యాంకింగ్స్లో ప్రధాని మోదీ టాప్.. మంత్రులకు డిజిటల్ రిపోర్ట్ కార్డ్!
