ప్రభన్యూస్

Epic Movie: 'ఎపిక్' మూవీ నుంచి మనసావాచా సాంగ్ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ మామ..!



ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ’90స్ ఎ మిడిల్ క్లాస్’ బయోపిక్ వంటి సిరీస్‌ను రూపొందించిన ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రతీ కంటెంట్ జనాలకు మాములుగా ఎక్కలేదు. ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మనసా వాచ సాంగ్‌ను రిలీజ్ సాంగ్ మాత్రం బ్యూటిపుల్‌గా ఉంది. హేషమ్ అబ్దుల్ వాహద్ స్వర పరిచిన ఈ పాటకు S.P చరణ్, K.S చిత్ర ఆలపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 5:28 pm Digital Edition : Prabhanews
Epic Movie: 'ఎపిక్' మూవీ నుంచి మనసావాచా సాంగ్ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ మామ..!

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎపిక్'. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు '90స్ ఎ మిడిల్ క్లాస్' బయోపిక్ వంటి సిరీస్‌ను రూపొందించిన ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రతీ కంటెంట్ జనాలకు మాములుగా ఎక్కలేదు. ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మనసా వాచ సాంగ్‌ను రిలీజ్ సాంగ్ మాత్రం బ్యూటిపుల్‌గా ఉంది. హేషమ్ అబ్దుల్ వాహద్ స్వర పరిచిన ఈ పాటకు S.P చరణ్, K.S చిత్ర ఆలపించారు.

Source link