ప్రభన్యూస్

Aadhaar App: ఆధార్ అప్‌డేట్ నుంచి డౌన్‌లోడ్ వరకు… రికార్డులు సృష్టిస్తున్న యాప్ | Aadhaar App Crosses 50 Million Downloads |

Aadhaar App latest update, Aadhaar mobile number update online, Aadhaar address update online, Aadhaar e-Aadhaar download, Aadhaar biometric lock unlock, UIDAI latest news, ఆధార్ కార్డు కొత్త రూల్స్, ఆధార్ సేవలు ఆన్‌లైన్‌లో ఎలా పొందాలి, ఆధార్‌లో ఫోన్ నంబర్ మార్చడం, ఆధార్ అడ్రస్ మార్పు విధానం, ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా చేయాలి, ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా సేవలుAadhaar App latest update, Aadhaar mobile number update online, Aadhaar address update online, Aadhaar e-Aadhaar download, Aadhaar biometric lock unlock, UIDAI latest news, ఆధార్ కార్డు కొత్త రూల్స్, ఆధార్ సేవలు ఆన్‌లైన్‌లో ఎలా పొందాలి, ఆధార్‌లో ఫోన్ నంబర్ మార్చడం, ఆధార్ అడ్రస్ మార్పు విధానం, ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా చేయాలి, ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా సేవలు

ఆధార్‌కు సంబంధించిన సేవలను మరింత సులభంగా పొందేందుకు ప్రజలు డిజిటల్ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆధార్ యాప్ డౌన్‌లోడ్‌లు ఏకంగా 50 మిలియన్లు అంటే 5 కోట్లు దాటాయి. స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్‌కు సంబంధించిన పలు సేవలను పొందే అవకాశం ఉండటంతో ఈ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆధార్ యాప్ ఇప్పుడు ఆధార్ నంబర్ ఉన్నవారికి యూఐడీఏఐతో నేరుగా డిజిటల్‌గా సేవలు పొందేందుకు ఒక సులభమైన మార్గంగా మారింది. ఈ యాప్ ద్వారా మొబైల్ నంబర్ అప్‌డేట్, అడ్రస్ అప్‌డేట్, ఈమెయిల్ అప్‌డేట్, బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్, ఈ-ఆధార్ డౌన్‌లోడ్ వంటి పలు సేవలను స్మార్ట్‌ఫోన్ నుంచే ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 5:23 pm Digital Edition : Prabhanews