టీటీడీ గోశాలలో విషాదం.. దానంగా వచ్చిన గుర్రం మృతి.. అసలు కారణం ఏంటి? |
Last Updated:Jul 19, 2026 6:22 PM IST టీటీడీ గోసంరక్షణశాలలో గుర్రం మృతి. దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణ. పూర్తి నివేదిక కోసం ఎదురుచూపులు. News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. దానంగా అందించిన తొమ్మిదేళ్ల వయస్సు గల మగ గుర్రం శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ వెల్లడించారు. గుర్రం మరణానికి గల…
