మెగా పేరెంట్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎంఈవో అబ్దుల్ సత్తార్.
మెగా పేరెంట్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎంఈవో అబ్దుల్ సత్తార్. కంభం ప్రభ న్యూస్ జూలై 21: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో లీప్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యేలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (మెగా పి.టి.యమ్ 3.1) ను ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణాన్ని తలపించేలా…
