ప్రభన్యూస్

SIP Investment: మీ జీతం ఎంతైనా సరే.. రూ.1,000తో SIP మొదలుపెట్టి కోటి లక్ష్యాన్ని ఇలా చేరొచ్చు!

SIP Investment: నెలకు కేవలం రూ.1,000తో SIP ప్రారంభించి, ప్రతి ఏడాది పెట్టుబడిని 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తే దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తుందని ఊహిస్తే, ఈ విధానంలో సుమారు 31 ఏళ్లలో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చని గణితపరమైన అంచనా చెబుతోంది. అయితే మార్కెట్ రాబడులు స్థిరంగా ఉండవు కాబట్టి ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 1:03 pm Digital Edition : Prabhanews